రాత్రియయ్యెన న్నెడంబాయకు - YouWorship
Raathriyayyena Nnedambaayaku
Artist: హెన్రీ ఫ్రాన్సిస్ లైట్
Category: Praise & Worship
Song Lyrics
1. రాత్రియయ్యెన న్నెడంబాయకు ధాత్రిపైం చీకటులుం గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుండా, నన్నాసిపోకుమా 2. ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వంజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుండా, నన్నాసిపోకుమా 3. నా చెంత నీవు చేరియుండంగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్వునా? నా శైలమా, నన్నాసిపోకుమా 4. సమృద్ధుండు సహాయుండాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్వునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు 5. రేపు నే జేరబోవు వేళలోన్ కావుమయ్యా నీ దివ్య జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్నాసిపోకుము 1. Raathriyayyena Nnedambaayaku Dhaathripain Cheekatulun Grammenu Sahaaya Memi Lenivaariki Sahaayundaa, Nannaasipokumaa 2. Ekaalambaina Nee Sahaayamu Leka Pishaachin Gelvanjaalanu Neekante Naaku Ledugaa Loka Prakaashundaa, Nannaasipokumaa 3. Naa Chentha Neevu Cheriyundangga E Chinthayaina Nannu Sokunaa E Shathruvaina Nannu Gelvunaa? Naa Shailamaa, Nannaasipokumaa 4. Samruddhundu Sahaayundaayenu O Mruthyuvaa Nee Mullu Gelvunaa? Samaadhi Neeku Jayamabbunaa? Maa Madhyamun Sarvesha Paayaku 5. Repu Ne Jerabovu Velalon Kaavumayyaa Nee Divya Joopuchun Chaavu Jeevambulandu Nainanu Neevu Thodai Nannaasipokumu