రాత్రింబవళ్లు పాడెదను - YouWorship
Raathrimbavallu Paadedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రాత్రింబవళ్లు పాడెదను - యేసు నామం - క్రీస్తు నామం (2) 1. పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి (2) పరమునుండి ధరకేతెంచి (2) - ప్రాణమున్ బలిగా నిచ్చె (2) 2. ఎన్నిక లేని చిన్నమంద -భయపడకు నీవిలన్ ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్ 3. పాప కూపమునందు నేను - పడి చెడి యుండ గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను 4. నీతి హీనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను 5. పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి" వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్ 6. పరమునందు దూతలు - వింత పొందునట్లుగా ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు? 7. దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్ చిన్నమందగాను జేసి - రాజ్యమేల జేసెన్ 8. ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్ ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్ Pallavi: Raathrimbavallu Paadedanu - Yesu Naaman - Kreesthu Naaman (2) 1. Purugu Vanti Naruda Naaku - Prabhuvu Raajya Miyyadalachi (2) Paramunundi Dharakethenchi (2) - Praanamun Baligaa Nichche (2) 2. Ennika Leni Chinnamanda -Bhayapadaku Neevilan Ghanamaina Paramathandri - Raajyamivva Nishtapaden 3. Paapa Koopamunandu Nenu - Padi Chedi Yunda Goppa Rakshana Nichchi Parama - Raajyamandu Cherchenu 4. Neethi Heenudanaina Naaku - Neethi Raajyamivvadalachi Neethi Rakshana Vasthramulanu - Preethi Thoda Thodigenu 5. Perupetti Pilachinannu - Parama Raajyamunu Thandri" Vaarasunigaa Nannu Jesi - Vairinila Sigguparachen 6. Paramunandu Doothalu - Vintha Pondunatlugaa Erparachukontivi Naruni - Narudu Epaati Vaadu? 7. Daaniyelu Shadrak Meshaak - Abednego Yanuvaaralan Chinnamandagaanu Jesi - Raajyamela Jesen 8. Enni Shramalu Vachchinanu - Sannuthinthu Naa Prabhun Ghanatha Mahima Karhudani - Hallelooya Paadedan