రాజ జగమెరిగిన - YouWorship
Raaja Jagamerigina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రాజ- జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము - అనుబంధము విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను? నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ! బలహీనతలయందున - అవమానములయందున నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ! సీయోను షాలేము - మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము- ఈ ఆశ కలిగి యుందునే స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ! Pallavi|| Raaja- Jagamerigina Naa Yesuraajaa Raagaalalo Anuraagaalu Kuripinchina Mana Bandhamu - Anubandhamu Vidadeeyagalaraa - Evarainanu - Mari Edainanu? Cha|| Deena Sthithiyanduna - Sampanna Sthithiyanduna Nadachinanu - Egirinanu - Santhrupthi Kaligi Yundune Nithyamu Aaraadhanaku - Naa Aadhaaramaa Sthothrabalulu Neeke - Arpincheda Yesayyaa Raaja! Cha|| Balaheenathalayanduna - Avamaanamulayanduna Padinanu - Krungginanu - Nee Krupakaligi Yundune Nithyamu Aaraadhanaku - Naa Aadhaaramaa Sthothrabalulu Neeke - Arpincheda Yesayyaa Raaja! Cha|| Seeyonu Shaalemu - Mana Nithya Nivaasamu