రాజ్యాలనేలే మహారాజు - YouWorship
Raajyaalanele Maharaaju
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రాజ్యాలనేలే మహారాజు రాజుగా నిన్ను చూడాలని (2) సింహాసనాన్ని విడిచి ఇలలో సామాన్యునిగా అరుదెంచెన్ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2) చీకటినంత పారద్రోల పావనుడా పవళించావు ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ|| తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2) గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు పరవిశించిరి నీ రాకతో ఆనందమాయెను ఈ జగమంతా రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ|| Raajyaalanele Maharaaju Raajugaa Ninnu Choodaalani (2) Simhaasanaanni Vidichi Ilalo Saamaanyunigaa Arudenchen (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Paavanamaayenu Ee Dharani Nee – Divya Paadaalu Mopagane Paapapu Sankellu Thegipoye Athi – Parishuddhudu Arudenchagane (2) Cheekatinantha Paaradrola Paavanudaa Pavalinchaavu Prathi Hrudayaanni Velugutho Nimpa Neethi Sooryudaa Udayinchaavu ||Happy|| Thaaranu Choosina Gnaanulu – Cheriri Prabhuni Chenthaku Bangaaramu Saambraani Bolamunu – Arpinchiri Bhaya Bhakthulatho (2) Gollalu Gnaanulu Pillalu Peddalu Paravishinchiri Nee Raakatho Aanandamaayenu Ee Jagamanthaa Rakshakudaa Nee Janmatho ||Happy||