రాజు పుట్టెను - YouWorship
Raaju Puttenu
Artist: శ్యామ్ జోసఫ్
Category: Christmas
Song Lyrics
రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను (2) ఊరు వాడా పండుగాయెను (2) కాంతులతో మెరసిపోయెను (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి లోక రక్షకుడు పుట్టాడని (2) అంధకారమైన బ్రతుకును మార్చుటకు చీకటినుండి వెలుగులో నడుపుటకు (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను|| జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి సంతోషముతో ఆరాధించిరి (2) మన జీవితము మార్చుకొనుటకు ఇదియే సమయము ఆసన్నమాయెను (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను|| Raaju Puttenu Raaju Puttenu Lokamanthaa Sandadi Aayenu (2) Ooru Vaadaa Pandugaayenu Kaanthulatho Merasipoyenu (2) Raaju Puttenu.. Mahaaraaju Puttenu Lokamanthaa Sandadi Aayenu Doothalu Velliri Gollalaku Thelpiti Loka Rakshakudu Puttaadani (2) Andhakaaramaina Brathunu Maarchutaku Cheekati Nundi Velugulo Naduputaku (2) Raaju Puttenu.. Mahaaraaju Puttenu Lokamanthaa Sandadi Aayenu ||Raaju Puttenu|| Gnaanulu Velliri Yesuni Choochiri Santhoshamutho Aaraadhinchiri (2) Mana Jeevithamu Maarchukonutaku Idiye Samayamu Aasannamaayenu (2) Raaju Puttenu.. Mahaaraaju Puttenu Lokamanthaa Sandadi Aayenu ||Raaju Puttenu||