రాజుల రాజైన యేసు రాజు - YouWorship
Raajula Raajaina Yesu Raaju
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి (2) హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి ||రాజుల|| తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లారా మీరు కర్తను స్తుతియించుడి హృదయమును ఛేదించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల|| అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల|| Raajula Raajaina Yesu Raaju Bhoojanulanelun Hallelooyaa Hallelooyaa Devuni Sthuthiyinchudi (2) Hallelooya Yesu Prabhun Ellaru Sthuthiyinchudi Vallabhuni Charyalanu Thilakinchi Sthuthiyinchudi Balamaina Pani Cheyu Balavanthuni Sthuthiyinchudi Ellarini Sweekarinchu Yesuni Sthuthiyinchudi ||Raajula|| Thamburathonu Veenathonu Prabhuvuni Sthuthiyinchudi Paapamunu Rakthamutho Thudichenu Sthuthiyinchudi Boorathonu Thaalamutho Mroginchi Sthuthiyinchudi Nirantharamu Maarani Yesuni Sthuthiyinchudi ||Raajula|| Soorya Chandrulaaraa Ila Devuni Sthuthiyinchudi Hridayamunu Veliginchina Yesuni Sthuthiyinchudi Agnivada Gandlaaraa Meeru Karthanu Sthuthiyinchudi Hrudayamunu Chedhinchina Naathuni Sthuthiyinchudi ||Raajula|| Yuvakulaaraa Pillalaaraa Devuni Sthuthiyinchudi Jeevithamun Prabhu Panikai Samarpinchi Sthuthiyinchudi Peddalaaraa Prabhuvulaaraa Yehovaanu Sthuthiyinchudi Aasthulanu Yesunakai Arpinchi Sthuthiyinchudi ||Raajula|| Agaathamaina Jalamulaaraa Devuni Sthuthiyinchudi Alalavale Sevakulu Lechiri Sthuthiyinchudi Doothalaaraa Poorva Bhakthulaaraa Devuni Sthuthiyinchudi Paramandu Parishuddhulu Ellaru Sthuthiyinchudi ||Raajula||