రాజుల రాజు ప్రభువుల ప్రభూ - YouWorship
Raajula Raaju Prabhuvula Prabhoo
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: రాజులరాజు - ప్రభువుల ప్రభూ (1) ఈ జగతికి - అరుదెంచె ప్రభూ (1)- రాజులరాజు (1) 1. ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో (2) ఆ దినమున పవిత్ర జనమున (2) మహిమాశ్చర్యకరుడగు ప్రభు (1) 2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్ ప్రభు జీవితులను మృతులైన వారిని దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్ 3. ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలసి వెళ్ళెదరు విశ్వాసులను ప్రేమతో ప్రభువు ఆహ్వానించును తన సన్నిధికి 4. అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్ తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు జీవ కిరీటము నీకిచ్చును Pallavi: Raajularaaju - Prabhuvula Prabhoo (1) Ee Jagathiki - Arudenche Prabhoo (1)- Raajularaaju (1) 1. Prabhaavampu Doothalathoda - Prabhuvethenchun Agni Jvaalalalo (2) Aa Dinamuna Pavithra Janamuna (2) Mahimaashcharyakarudagu Prabhu (1) 2. Prabhu Yesu Thaane Svargamunundi - Aarbhaatamutho Piluchuchu Vachchun Prabhu Jeevithulanu Mruthulaina Vaarini Devuni Prajalanu Thanachenthan Jerchun 3. Dhanyulu Prabhukai Joochedivaaru - Minnuna Prabhutho Kalasi Velledaru Vishvaasulanu Prematho Prabhuvu Aahvaaninchunu Thana Sannidhiki 4. Anantha Jeevamu Neekichchunu - Ghanatha Mahima Prabhu Neekichchun Thandritho Ninnu Jerchunu Prabhuvu Jeeva Kireetamu Neekichchunu