రాజుల రాజుగ యేసు - YouWorship
Raajula Raajuga Yesu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: రాజుల రాజుగ యేసు ప్రభుండు -రయమున రానై యున్నాడు (2) 1. రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడుడి (2) అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి (2) 2. మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి మన ప్రభురాకడ మనకెంతో - మహిమానందము కలిగించున్ 3. మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి 4. గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు 5. ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు హల్లెలూయా పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము Pallavi: Raajula Raajuga Yesu Prabhundu -Rayamuna Raanai Yunnaadu (2) 1. Rakshanaalangkaaramutho - Thakshaname Siddhapadudi (2) Akshayudagu Naa Rakshakuni - Nireekshanatho Vedandi (2) 2. Mana Prabhu Yesuni Rakthamu - Mana Paapamulanu Pogotti Mana Prabhuraakada Manakentho - Mahimaanandamu Kaliginchun 3. Modata Gorrepilla Vale - Nodigi Vachchenu Mana Prabhuvu Kodamasinhamugaa Vachchunu - Gundedigulu Paapiki 4. Guruthulanniyu Jaruguchunda - Sarigaa Choodumu Vishvaasi Thvarapadumu Nee Prabhuni Jooda - Karamuleththi Praarthinchu 5. Ellaru Kreesthuni Raakanu - Ullaasamutho Koruchu Hallelooyaa Paatalu Paadi - Ellappudu Sthuthiyinchedamu