రాజుల రాజు - YouWorship
Raajula Raaju
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను రాజుల రాజు… రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2) జన్మించెను మన రారాజుడు ఉదయించెను మన రక్షకుడు (2) పరలోక మహిమను విడచి దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం తరలి వచ్చెను ||జన్మించెను|| యూదయ దేశమునందు పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు – అర్పించి ఆరాధించి ఆనందించిరి ||జన్మించెను|| Raajula Raaju.. Raajula Raaju.. Raajula Raaju.. Raajula Raaju Janminchenu Ee Lokaanike Velugu Thanu Thechchenu Raajula Raaju… Raajula Raaju Janminchenu Ee Lokaanike Velugu Thanu Thechchenu Pashuvula Paakalona – Bethlehemu Nagarulona (2) Janminchenu Mana Raaraajudu Udayinchenu Mana Rakshakudu (2) Paraloka Mahimanu Vidachi Devaadi Devudu – Thodundi Nannu Nadupa Naatho Nilichenu Paraloka Mahimanu Vidachi Aascharyakarudu – Yesayya Naakosam Tharali Vachchenu ||Janminchenu|| Yoodaya Deshamunandu Parishuddhudu – Yesayya Janminche Naa Kosame Bangaaram Saambraani Bolam Yesayyaku – Arpinchi Aaraadhinchi Aanandinchiri ||Janminchenu||