రాజుల రాజా - YouWorship
Raajula Raajaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2) నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2) ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల|| Raajula Raajaa Raanaiyunnavaadaa (2) Neeke Aaraadhana Naa Yesayyaa.. Neeke Aaraadhana (2) Kashtaalalo Jayamichchunu – Shodhanalo Jayamichchunu Saathaanunu Odinchunu – Vijayamu Chekoorchunu (2) Naa Maargamu Yesayyaa – Naa Jeevamu Yesayyaa Naa Sathyamu Yesayyaa – Sthuthulu Neekenayyaa (2) ||Raajula|| Rogaalanu Swasthaparachunu – Shaapaalanundi Vidipinchunu Maranamunundi Levanetthunu – Paralokam Manakichchunu (2) Prathi Mokaalu Vangunu – Prathi Naaluka Paadunu Prathi Nethramu Choochunu – Ninne Raaraajugaa (2) ||Raajula||