రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు - YouWorship
Raajulaku Raajaina Yesu Prabhu Raanai Yunnaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు (2) ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2) 1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో -సిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్ (2) ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా (2) 2. బుద్ధిలేని కన్యకవలె మోసపోతివా - చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో నూనెలేక భ్రమతో బ్రతికెదవా లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా 3. వాక్యముకై జీవితం అప్పగింపక - దాచితివా తలాంతులను లెక్కచేయక మొదటి ప్రేమను తిరిగి పొందుమా లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా 4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో - కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Pallavi: Raajulaku Raajaina Yesu Prabhu Raanai Yunnaadu (2) Eththabadedavaa Leka Viduvabadedavaa? (2) 1. Thelisikontivaa Neeventha Ghorapaapivo -Siluvapai Theerchegaa Nee Paapa Runamun (2) Oppukonina Paapamun Kshaminchunu Yesu Leni Yedala Viduvabadedavu Siddhapadumaa (2) 2. Buddhileni Kanyakavale Mosapothivaa - Cheyalevu Prabhuseva Nee Shakthitho Nooneleka Bhramatho Brathikedavaa Leni Yedala Viduvabadedavu Siddhapadumaa 3. Vaakyamukai Jeevithan Appagimpaka - Daachithivaa Thalaanthulanu Lekkacheyaka Modati Premanu Thirigi Pondumaa Leni Yedala Nashtapoduvu Siddhapadumaa 4. Praanamichchi Vimochinchi Nee Prematho - Krupanubatti Nadipithivi Naadu Yaathralo Mugiyuvaraku Siddhaparachu Nee Raakakai Hallelooyaa Hallelooyaa Hallelooyaa