రాజులకు రాజైన ఈ - YouWorship
Raajulaku Raajaina Ee
Artist: ఎన్. జేమ్స్
Category: Gospel
Song Lyrics
రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| కరుణ గల సోదరుండై ఈయన ధరణికేతెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను (2) ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు (2) దరికి జేరిన వారిని ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు|| Raajulaku Raajaina Ee Mana Vibhuni Pooja Cheyutaku Randi Ee Jayashaali Kannaa Manakinkaa Raajevvarunu Lerani ||Raajulaku|| Karuna Gala Sodarundai Eeyana Dharanikethenchenayyaa (2) Sthiramuga Nammukonina Manakosagu Paraloka Raajyamunu ||Raajulaku|| Nakkalaku Boriyalunde Naakaasha Pakshulaku Goollundenu (2) Okkintha Sthalamainanu Mana Vibhuni Kekkada Lekundenu ||Raajulaku|| Thvarapadi Randi Randi Ee Parama Guruni Yoddaku Meeralu (2) Dariki Jerina Vaarini Ee Prabhuvu Tharumadennadu Dooramu ||Raajulaku||