రాజులకు రాజు పుట్టెనన్నయ్య - YouWorship
Raajulaku Raaju Puttenannayya
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2) రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2) యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2) బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2) వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| Raajulaku Raaju Puttenannayya (2) Raare Chooda Manamelludaamannayya (2) ||Raajulaku|| Yudaayane Deshamandannayya (2) Yudulaku Goppa Raaju Puttenannayya (2) ||Raajulaku|| Thaaran Joochi Thoorpu Gnaanulannayya (2) Tharalinaare Vaaru Bethlehemannayya (2) ||Raajulaku|| Bangaaramu Saambraani Bolamannayya (2) Baagugaanu Sree Yesu Keeyarannayya (2) ||Raajulaku|| Aadudaamu Paadudaamannayya (2) Vedukatho Manamelludaamannayya (2) ||Raajulaku||