రాజా నీ సన్నిధిలోనే - YouWorship
Raajaa Nee Sannidhilone
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే జీవా జలముతో పొంగే హృదయమే పాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళా నీ ధ్యానమే నా గానం ఆధారం ఆనందమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా|| మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం నిలువదాయె పాప శాపాల భారం (2) నీలో నిలిచి ఫలియించు తీగనై ఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2) నీకై నిలిచి ఇలలోన జీవింప ఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| Raajaa Nee Sannidhi-lone Dorikene Aanandamaanandame Jeevaa Jalamutho Ponge Hrudayame Paade Sthuthiyu Sthothrame Shramala Velaa Nee Dhyaaname Naa Gaanam Aadhaaram Aanandame Niluvani Sirula Kannanu Kshayamou Prema Kannanu Viluvau Krupanu Pondagan – Bhaagyame Niluvani Sirula Kannanu Kshayamou Prema Kannanu Viluvau Krupanu Pondithin – Sthothrame ||Raajaa|| MaralaRaani Kaalamalle – Tharalipoye Naadu Dosham Niluvadaaye Paapa Shaapaala Bhaaram (2) Neelo Nilachi Phaliyinchu Theeganai Aathma Phalamu Pondithine ||Niluvani|| Theliyaraani Needu Prema – Naalo Nimpe Aathma Dhairyam Jeeva Jalamai Theerchene Aathma Daaham (2) Neekai Nilachi Ilalona Jeevimpa Aathma Phalamu Pondithine ||Niluvani||