రాజా నా దేవా - YouWorship
Raajaa Naa Devaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
రాజా నా దేవా నన్ను గావ రావే - ప్రభు ||రాజా|| 1. 8D గర్భంబు బయలు - వెళ్లిన దినమునుండి = కొల్లగా సేవింపం - మోక్ష మియ్య ||రాజా|| 2. _బాలప్రాయమునుండి - బ్రతికిన కాలమంత = నీలాగు జీవించి - నిత్యమైన మోక్ష మొంద 3. _మాకొజకై వచ్చి - మా పాపములకు మాయ = లోకములోన మృతికి - లోనై లేచితి వయ్య ||రాజా|| 4, దండి ప్రభుండు యే - సండం జేరంగ మాకు = నిండు వేడుకతోను - నిత్య మోక్షంబు నియ్య - జి. పెద సమూయేలు Raajaa Naa Devaa Nannu Gaava Raave - Prabhu ||Raajaa|| 1. 8D Garbhambu Bayalu - Vellina Dinamunundi = Kollagaa Sevimpan - Moksha Miyya ||Raajaa|| 2. _Baalapraayamunundi - Brathikina Kaalamantha = Neelaagu Jeevinchi - Nithyamaina Moksha Monda 3. _Maakojakai Vachchi - Maa Paapamulaku Maaya = Lokamulona Mruthiki - Lonai Lechithi Vayya ||Raajaa|| 4, Dandi Prabhundu Ye - Sandan Jerangga Maaku = Nindu Vedukathonu - Nithya Mokshambu Niyya - Ji. Peda Samooyelu