రాజాధి రాజుపై కిరీటముంచుడి - YouWorship
Raajaadhi Raajupai Kireetamunchudi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. రాజాధి రాజుపై కిరీటముంచుడి పైలోకానంద సునాదంబుల నాలించుడి లే లెమ్ము డెందమా! నా కై చావొందిన రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి 2. ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి ప్రకాశించు, ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి ఏదూత చూచును - భరింప గల్గును నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి 3. ఈ జీవ రాజుపై - కిరీటముంచుడి చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై చావున్ జయించెను - జీవంబుదెచ్చెను హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను 4. ఈ మోక్షరాజుపై కిరీటముంచుడి - నిత్యుండై తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుండు రవంబు చేయుడి నిరంతరంబును - ఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును 1. Raajaadhi Raajupai Kireetamunchudi Pailokaananda Sunaadambula Naalinchudi Le Lemmu Dendamaa! Naa Kai Chaavondina Raaraajupai Kireetamunchi Raajun Jeyudi 2. Ee Prema Raajupai - Kireetamunchudi Prakaashinchu, Prakkachethi - Gaayambul Choodudi Edootha Choochunu - Bharimpa Galgunu Naa Vaipu Vanggi Choochuchu - Nna - Raajun Golvudi 3. Ee Jeeva Raajupai - Kireetamunchudi Chaavun Jayinchinan - Rakshinchina Sajeeviyai Chaavun Jayinchenu - Jeevambudechchenu Haa! Chaavun Gelchi - Jeevaki - Reetambu Dechchenu 4. Ee Moksharaajupai Kireetamunchudi - Nithyundai Thandrithon - Shuddhaathmathoda Naikyundu Ravambu Cheyudi Nirantharambunu - O Raajaa, Neeke Nithyagha - Natha Khyaathi Galgunu