రాజాధి రాజ - YouWorship
Raajaadhi Raaja
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2) ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2) నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి|| Raajaadhi Raaja Ravi Koti Theja Ramaneeya Saamraajya Paripaalaka (2) Viduvani Krupa Naalo Sthaapinchene Seeyonulo Nunna Sthuthula Simhaasanmunu (2) ||Raajaadhi|| Varnanakandani Paripoornamaina Nee Mahima Swaroopamunu – Naa Korake Thyaagamu Chesi (2) Krupaa Sathyamulatho Kaapaaduchunnaavu Dinamella Nee Keerthi Mahimalanu – Nenu Prakatincheda (2) ||Raajaadhi|| Oohalakandani Unnathamaina Nee Uddeshamulanu Naa Yedala Saphalaparachi (2) Ooreginchuchunnaavu Vijayothsavamutho Yesayya Nee Kanna Thodevvaru – Leru Ee Dharanilo (2) ||Raajaadhi|| Makutamu Dharinchina Maharaajuvai Nee Soubhaagyamunu – Naa Korake Siddhaparachithivi (2) Nee Parishuddhamaina Maargamulo Nadichi Nee Saakshinai Kaankshatho Paadeda – Sthothra Samkeerthanale (2) ||Raajaadhi||