రాకడ ప్రభుని రాకడ - YouWorship
Raakada Prabhuni Raakada
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
రాకడ ప్రభుని రాకడ రాకడ రెండవ రాకడ ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా (2) పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంతా దేవుని మరచియుండగా (2) మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| దేవుని మరచిన ప్రజలందరిని సువార్తకు లోబడని జనులందరిని (2) శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2) వేదనతో భూమినంత బాధపరచును తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ|| Raakada Prabhuni Raakada Raakada Rendava Raakada Ae Dinamo Ae Ghadiyo (2) Evvaru Eruganidi Reppapaatuna Kaalamuna Thappaka Vachchunadi ||Raakada|| Novaahu Dinamulalo Jariginatlugaa Lothu Kaalamuna Saaginatlugaa (2) Paapamandu Prajalantha Munigi Thelagaa Lokamantha Devuni Marachiyundagaa (2) Madhyaakaashamunaku Prabhuvu Vachchugaa Mahimatho Thana Prajala Chera Piluchugaa (2) ||Raakada|| Devuni Marachina Prajalandarini Suvaarthaku Lobadani Janulandarini (2) Shramala Paalu Cheyanu Prabhuvu Vachchunu Agni Jwaalalatho Avani Kaalchunu (2) Vedanatho Bhoominantha Baadhaparachunu Thana Mahimanu Prajalaku Theliyaparachunu (2) ||Raakada||