రాకడనే రైలు బండి - YouWorship
Raakadane Railu Bandi
Artist: పీటర్ సింగ్
Category: Second Coming
Song Lyrics
రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) పరిశుద్ధులకందులో చోటున్నది (2) మంచి చోటున్నది – భలే చోటున్నది చక్కని సీటున్నది ||రాకడనే|| సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| ప్రతి దినము బైబిలును పఠియించుము ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్ సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే|| తండ్రి కుమారాత్మలనే రైలు బండిది ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2) పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే|| రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2) మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2) పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును – రైలు బండి ఆగును (2) ||రాకడనే|| Raakadane Railu Bandi Vasthunnadi Rendava Raakadane Railu Bandi Vasthunnadi (2) Parishuddhulakandulo Chotunnadi (2) Manchi Chotunnadi – Bhale Chotunnadi Chakkani Chotunnadi ||Raakadane|| Sathyamane Chakramulu Daanikunnavi Shaanthi Anedi Pai Kappu Daanikunnadi (2) Paapamulanu Kshamiyinche Brekulunnavi – Bandiki Brekulunnavi Jeevamunaku Maargamani Kooyuchunnadi – Kootha Kooyuchunnadi ||Raakadane|| Prathi Dinamu Baibilunu Patiyinchumu Praardhananedi Vignaapana Vivarinchumu – Prabhuki Vivarinchumu Eduru Veeche Gaalulanedi Vyaadhi Baadhalan Saathaanu Chikkulanu Yesu Rakthamandu Kadigi Jayamu Pondumu – Pavithrudavu Kammu ||Raakadane|| Thandri Kumaara Aathmalane Railu Bandidi Injanu Draivaru Peru Yehovandi (2) Parishuddha Aathma Anedi Gaardu Unnaadu – Bandiki Gaardu Unnaadu Siluva Jenda Etthi Choopi Bandi Nilupumu – Neevu Praveshinchumu ||Raakadane|| Rakshanane Tikkettu Daanikunnadi (2) Maarumanassu Pondi Meeru Munduku Randi – Tikkettu Konandi (2) ||Raakadane|| Paapulunna Steshanulo Bandi Aagadu (2) Parishuddhula Steshanulo Bandi Aagunu – Railu Bandi Aagunu (2) ||Raakadane||