రవికాంతిని మించినదౌ - YouWorship
Ravikaanthini Minchinadau
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
1. రవికాంతిని మించినదౌ 2. దుఃఖబాధలు లేక సదా ఒక దేశము దూరమున పూర్ణశాంతినిం బొందుచును వరభక్తులు చూచెదరు పరిశుద్ధుల కీర్తనలు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ అందు నెప్పుడు బాడుదుము. || అహహా త్వరలో 3. ప్రేమ సాగరుఃడౌ జనకున్ మేము చేరుదు మా స్థలమున్ మాకు నిచ్చిన మేలులకై అహహా త్వరలో మా కృతజ్ఞత జూపుచును మేము చేరుదు మా స్థలమున్ || నిత్యమున్ స్తుతి యించెదము 1. Ravikaanthini Minchinadau 2. Duhkhabaadhalu Leka Sadaa Oka Deshamu Dooramuna Poornashaanthinin Bonduchunu Varabhakthulu Choochedaru Parishuddhula Keerthanalu Thandri Yaashraya Michchunatan Andu Neppudu Baadudumu. || Ahahaa Thvaralo 3. Prema Saagaruhdau Janakun Memu Cherudu Maa Sthalamun Maaku Nichchina Melulakai Ahahaa Thvaralo Maa Kruthagnatha Joopuchunu Memu Cherudu Maa Sthalamun || Nithyamun Sthuthi Yinchedamu