రమ్ము శ్రీ యేసూ - YouWorship
Rammu Shree Yesoo
Artist: యేసుదాసు జీవరత్నము
Category: Worship
Song Lyrics
1. రమ్ము శ్రీ యేసూ - సమ్మతి నాదు - మనమున నిలువ =నిమ్మునా పెదవుల - నీతి అగ్నిచే నంటం - గ్రమ్మర నా నత్తి - వదలి నీ కృపం బొంద ||రమ్ము|| 2. నిన్ను స్తుతింతు - నీ కృప నెపుడు - నెన్ని కీర్తింతుం = బన్నుగనీ కృపని - న్నైెన్నం డెరుంగని నరుల - కన్న యేసన్నా నీ - ధన్య రుధిరమె చాలు ||రమ్ము|| 3. _తరమె యెన్నంగను -దత్కృపను భూ - నభముల = నిరతము నీ ప్రేమ - నీతి పరిమితిచే - ధరం దేజో వాసులకుం - గలిగించుం - గడు వింత ||రమ్ము|| 4. భవదీయ కృపను - బాగుగం జాటి - భువి నీ చిత్తమును = అవిధి నెం చక తీర్చి - యమిత బలముతోడ - నవగతి నీతి కి - రీటంబు నేం బొంద||రమ్ము|| 5... నేను నీ కొరకే - నిత్యము బ్రతికి - నిన్ను గణుతించి = మానుగ ” యను - మంచి వాక్యము విని - దీన ప్రభుని సమా- ధానములో నేం జేర ||రమ్ము|| 1. Rammu Shree Yesoo - Sammathi Naadu - Manamuna Niluva =Nimmunaa Pedavula - Neethi Agniche Nantan - Grammara Naa Naththi - Vadali Nee Krupan Bonda ||Rammu|| 2. Ninnu Sthuthinthu - Nee Krupa Nepudu - Nenni Keerthinthun = Bannuganee Krupani - Nnaiennan Derunggani Narula - Kanna Yesannaa Nee - Dhanya Rudhirame Chaalu ||Rammu|| 3. _Tharame Yennangganu -Dathkrupanu Bhoo - Nabhamula = Nirathamu Nee Prema - Neethi Parimithiche - Dharan Dejo Vaasulakun - Galiginchun - Gadu Vintha ||Rammu|| 4. Bhavadeeya Krupanu - Baagugan Jaati - Bhuvi Nee Chiththamunu = Avidhi Nen Chaka Theerchi - Yamitha Balamuthoda - Navagathi Neethi Ki - Reetambu Nen Bonda||Rammu|| 5... Nenu Nee Korake - Nithyamu Brathiki - Ninnu Ganuthinchi = Maanuga ” Yanu - Manchi Vaakyamu Vini - Deena Prabhuni Samaa- Dhaanamulo Nen Jera ||Rammu||