రమ్ము రమ్ము మా - YouWorship
Rammu Rammu Maa
Artist: ఇజీ. ఆనందము
Category: Worship
Song Lyrics
రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము || 1. _జగములగన్న (ప్రేమ గర్భుడవు - జగములకావల నుందువె నీవు = సరగ రమ్ము నీ బిడ్డలగ్భహమును సందీపనంబు జేయ || రమ్ము రమ్ము|| 2. _సంతస (ప్రేమాశాంతంబుల నిశాంతంబై యీ గృహ = మెల్లప్పుడు - సంతత స్వర్గవాసరూపమై - సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము|| 3. _అనలజ్వాల సపర్యలు వదలి - యనిలపక్ష సంచరణమువదలి = అనయము నీ గృహవాసివి నీవై - యాశీర్వదించునటుల ||||రమ్ము రమ్ము|| 4. నీ ఘననామోచ్చరణము చేత - నీ గృహమెల్లను పావనమై నీ = యాగప్రేమ మర్మంబులు జగతి -బాగుగ దెలియునటుల || రమ్ము రమ్ము|| Rammu Rammu Maa Yintiki Thandree Rammu Rammu || 1. _Jagamulaganna (Prema Garbhudavu - Jagamulakaavala Nunduve Neevu = Saraga Rammu Nee Biddalagbhahamunu Sandeepanambu Jeya || Rammu Rammu|| 2. _Santhasa (Premaashaanthambula Nishaanthambai Yee Gruha = Mellappudu - Santhatha Svargavaasaroopamai - Samruddhi Pondunatula ||Rammu Rammu|| 3. _Analajvaala Saparyalu Vadali - Yanilapaksha Sancharanamuvadali = Anayamu Nee Gruhavaasivi Neevai - Yaasheervadinchunatula ||||Rammu Rammu|| 4. Nee Ghananaamochcharanamu Chetha - Nee Gruhamellanu Paavanamai Nee = Yaagaprema Marmambulu Jagathi -Baaguga Deliyunatula || Rammu Rammu||