రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా - YouWorship
Rammu Rammu Parishuddhaathmaa
Artist: మేడికాయల సాధువు
Category: Worship
Song Lyrics
రమ్ము రమ్ము పరిశుద్ద్ధాత్మా - రమ్ము రమ్ము = రమ్ము దీవింపంగ - నిమ్ము నీదు కృపను - నింపు మా డదెందముల్ - నెమ్మదిం బొందంగ రమ్ము 1. . జీవంపు టూటవు - ప్రేమ జ్వాల వీవె = దేవ దాన మావె - యాద రించువాండ ||రమ్ము|| 2. _ దేవహస్త మోవె - వరము లన్ని నీవె = నీవె తండ్రి వాగ్ధ - త్తమ్మయి వెలుంగుచుండు ||రమ్ము|| 8. _ మాటలాడు శక్తి - నిచ్చి నాయాత్మను = మేటిల్ల నను నఖి - షేకించుమో దేవ ||రమ్ము|| 4& ఇమ్ము నీదు వెలుంగు - నింపు నీ ప్రేమతో = కమ్ము నాకుం తోడు = నన్ను బలపర్చుమా || రమ్ము! 5. _ పారదోలు దవ్వు - నాత్మ శత్రువుల నిం = పార నీదు నెమ్మ - దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము|| 6. ముందు నీవు నడువ - నన్ను డాయ దేది = యిందు నన్ను 6 జెరచు - వారు లేరు భువిని రమ్ము 7... జనకుం జూపు నాకు - నట్లె చూపు సుతుని = ననయ మెటింగి దేవ నిను నమ్మి జీవింప || రమ్ము 8. _ జనక సుతాత్మయౌ - ఘనత్రిత్వమౌ దేవా = నిను సన్నుత్రింపను నీదు దయ నంపుమా ||రమ్ము|| Rammu Rammu Parishudddhaathmaa - Rammu Rammu = Rammu Deevimpangga - Nimmu Needu Krupanu - Nimpu Maa Dadendamul - Nemmadin Bondangga Rammu 1. . Jeevampu Tootavu - Prema Jvaala Veeve = Deva Daana Maave - Yaada Rinchuvaanda ||Rammu|| 2. _ Devahastha Move - Varamu Lanni Neeve = Neeve Thandri Vaagdha - Ththammayi Velungguchundu ||Rammu|| 8. _ Maatalaadu Shakthi - Nichchi Naayaathmanu = Metilla Nanu Nakhi - Shekinchumo Deva ||Rammu|| 4& Immu Needu Velunggu - Nimpu Nee Prematho = Kammu Naakun Thodu = Nannu Balaparchumaa || Rammu! 5. _ Paaradolu Davvu - Naathma Shathruvula Nin = Paara Needu Nemma - Dichchi Provu Nannu ||Rammu|| 6. Mundu Neevu Naduva - Nannu Daaya Dedi = Yindu Nannu 6 Jerachu - Vaaru Leru Bhuvini Rammu 7... Janakun Joopu Naaku - Natle Choopu Suthuni = Nanaya Metinggi Deva Ninu Nammi Jeevimpa || Rammu 8. _ Janaka Suthaathmayau - Ghanathrithvamau Devaa = Ninu Sannuthrimpanu Needu Daya Nampumaa ||Rammu||