రమ్ము రమ్ము ఓ పరిశుద్ధాత్మా - YouWorship
Rammu Rammu O Parishuddhaathmaa
Artist: సి.పి. సుబ్బయ్య
Category: Worship
Song Lyrics
రమ్ము రమ్ము ఓ పరిశుద్దాత్మా -మమ్ముల మరువకను-ఇమ్మహిలో మాతోడు నీవు యని - హితముగ వేదుగను 1. నిను వేడుచుండగా - యేసునామమునను - నీ శుభములకై కాచియుందకా - దాసుల మొర వినను 2. శిరముల వంచి కరముల మోద్పి - మొరలు బెట్టగాను - పరమ వరములను - దుర దుర మాపై - గురిగింపు మికను 3. మోకరించు నిను వేడుచుండగా -మోదము చూపుచును - నీకే మొక్కుచు బ్రతిమిలాడగా - వఏకమనస్సుతోను || 4. యేసు నామమున లేచి నిలబడి - ఎంచుచు మేలులను - వాసిగ భజనలు చేసి నుతింతుము - నీ సహాయమునను Rammu Rammu O Parishuddaathmaa -Mammula Maruvakanu-Immahilo Maathodu Neevu Yani - Hithamuga Veduganu 1. Ninu Veduchundagaa - Yesunaamamunanu - Nee Shubhamulakai Kaachiyundakaa - Daasula Mora Vinanu 2. Shiramula Vanchi Karamula Modpi - Moralu Bettagaanu - Parama Varamulanu - Dura Dura Maapai - Gurigimpu Mikanu 3. Mokarinchu Ninu Veduchundagaa -Modamu Choopuchunu - Neeke Mokkuchu Brathimilaadagaa - Vaekamanassuthonu || 4. Yesu Naamamuna Lechi Nilabadi - Enchuchu Melulanu - Vaasiga Bhajanalu Chesi Nuthinthumu - Nee Sahaayamunanu