రమ్ము యెహోవా రమ్ము - YouWorship
Rammu Yehovaa Rammu
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
1. రమ్ము యెహోవారమ్ము ప్రభో - క్రమ్ముము నాదు హృదయమును= నా ప్రార్ధనకు నీ చెవియొగ్గి - నామనవిని నాలకించుటకై || రమ్ము దేవ|| 2. వలచితి లోకమును - దరితము లెన్నోచేతిని భరింపలేని భారమును - హరింపజేసి రక్షింపన్ 1 రమ్ముదేవ|| 3. తలచితి నాదు పాపములన్ - తలచితివాని ఫలితములన్ తలంపుకే మది చెదరినది - తొలగింప నన్నాదురిత స్థితిన్ 1 రమ్ముదేవ|| 4. కరములు చాచి పిలుచుచుండన్ - త్వరపడి రమ్ము సహాయపడన్= మొరాలకించుము చెవియొగ్గి - బిరాన నను విడిపించుటకై ||రమ్ముదేవ|| 5. నా రక్షకుండు విమోచకుడై - ఆనంద సంతోషముల నిచ్చు నా నే చూచుటకు - యాసించుచు వేచియుంటిని 1 రమ్ముదేవ||| 6. శుద్ధమగు హృదయంబును - సుస్టిరమగు విశ్వాసమును నిశ్చలభక్తిని నాయందున - నూతనముగా పుట్టించుటకు 1 రమ్ముదేవ|| 7. మలిపితి నీపై నామనసున్ - నీపై నమ్మికను చలించ కుండగ కాపాడన్ - పాలింప రమ్ము పరమ తండ్రీ రమ్ముదేవ|| 8. కురిపించుము నీయాత్మన్ నా పై - వర్షించుము నీ నాపై=తరింప జేయుము నాతనువున్ - స్మరించెదను నిను నిరతమున్ 1 రమ్ముదేవ|| 1. Rammu Yehovaarammu Prabho - Krammumu Naadu Hrudayamunu= Naa Praardhanaku Nee Cheviyoggi - Naamanavini Naalakinchutakai || Rammu Deva|| 2. Valachithi Lokamunu - Darithamu Lennochethini Bharimpaleni Bhaaramunu - Harimpajesi Rakshimpan 1 Rammudeva|| 3. Thalachithi Naadu Paapamulan - Thalachithivaani Phalithamulan Thalampuke Madi Chedarinadi - Tholagimpa Nannaaduritha Sthithin 1 Rammudeva|| 4. Karamulu Chaachi Piluchuchundan - Thvarapadi Rammu Sahaayapadan= Moraalakinchumu Cheviyoggi - Biraana Nanu Vidipinchutakai ||Rammudeva|| 5. Naa Rakshakundu Vimochakudai - Aananda Santhoshamula Nichchu Naa Ne Choochutaku - Yaasinchuchu Vechiyuntini 1 Rammudeva||| 6. Shuddhamagu Hrudayambunu - Sustiramagu Vishvaasamunu Nishchalabhakthini Naayanduna - Noothanamugaa Puttinchutaku 1 Rammudeva|| 7. Malipithi Neepai Naamanasun - Neepai Nammikanu Chalincha Kundaga Kaapaadan - Paalimpa Rammu Parama Thandree Rammudeva|| 8. Kuripinchumu Neeyaathman Naa Pai - Varshinchumu Nee Naapai=Tharimpa Jeyumu Naathanuvun - Smarinchedanu Ninu Nirathamun 1 Rammudeva||