రమ్ము పరిశుద్ధాత్మ దేవుండా - YouWorship
Rammu Parishuddhaathma Devundaa
Artist: దానరి మోజెస్
Category: Praise & Worship
Song Lyrics
రమ్ము పరిశుద్దాత్మ దేవుండా- మమ్మును గృపాస - నమ్ముకడకు - నెమ్మి నడుపుమా = మమ్ము నడుపు దీక్షతోంబ - రమ్ము విడిచి యాత్మస్వరూ- పమ్మున నరుదెంచిన దై - వమ్ము నీవెకద యెహోవ రమ్ము క్ష లోకయాత్ర చేయునప్పుడు చీ - కాకుపడిన - మాకు నీవె మార్గ దర్శివై = వీంక నొసంగి - మాకరంబుం - జేకొని పరిశ్రమముంబాపి - సిలువం బడినవానికడకు - త్సేకమూని మమ్ముంజేర్చ 11రమ్ము|| 7. భక్తవన వసంతదైవమా- నీయందుం (్రేమా - సక్తివృద్ధిచేసి మనుపుమా= ముక్తిదాత యేసువిభుని - రక్తమహిమం దెల్సియఘ వి-ముక్తులనుగంజేసి మమ్ము - యుక్తమార్గమందు నిలుప || రమ్ము! 3. _ జీవితంపుబాధ లెన్నియో - పెనుంబ్రోవులగుచు - నావరించి మమ్ముం దా కిన = మాకు నీవె హితుండవగుచు - భావమిచ్చి భయముందీర్చి - జీవ మైన యేసుపాద - సేవకు మముసిద్ధపణుప రమ్ము 4 పలువిధంబులైన చింతలు - చెలరేంగి మమ్ము - కలంతపెట్టు నవసరం బున = వలనుచెడిన మామనముల - మలయు వ్యాకులతను మాన్ని - వలయు నాదరణము నిచ్చు - పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము|| 5. _ తొలిప్రవక్త లెంద రెందటో - నీ ప్రేరణమునం -బలికినట్టి వేదమందునం= గల నిగూఢ భావములను - దెలుపు నొజ్జవీవెయగుటం - దెలిపి వాని మమ్ము జ్ఞాన - కలితమతులం జేయుకొణకు ||రమ్ము|| 6. సడలివాడిపోవుచున్న మా - విశ్వాసలతను - బలసమృద్ధి నుద్ధరించి మా Rammu Parishuddaathma Devundaa- Mammunu Grupaasa - Nammukadaku - Nemmi Nadupumaa = Mammu Nadupu Deekshathomba - Rammu Vidichi Yaathmasvaroo- Pammuna Narudenchina Dai - Vammu Neevekada Yehova Rammu Ksha Lokayaathra Cheyunappudu Chee - Kaakupadina - Maaku Neeve Maarga Darshivai = Veengka Nosanggi - Maakarambun - Jekoni Parishramamumbaapi - Siluvan Badinavaanikadaku - Thsekamooni Mammunjercha 11Rammu|| 7. Bhakthavana Vasanthadaivamaa- Neeyandun (Remaa - Sakthivruddhichesi Manupumaa= Mukthidaatha Yesuvibhuni - Rakthamahiman Delsiyagha Vi-Mukthulanuganjesi Mammu - Yukthamaargamandu Nilupa || Rammu! 3. _ Jeevithampubaadha Lenniyo - Penumbrovulaguchu - Naavarinchi Mammun Daa Kina = Maaku Neeve Hithundavaguchu - Bhaavamichchi Bhayamundeerchi - Jeeva Maina Yesupaada - Sevaku Mamusiddhapanupa Rammu 4 Paluvidhambulaina Chinthalu - Chelarenggi Mammu - Kalanthapettu Navasaran Buna = Valanuchedina Maamanamula - Malayu Vyaakulathanu Maanni - Valayu Naadaranamu Nichchu - Palukudodu Veeveyaguchu ||Rammu|| 5. _ Tholipravaktha Lenda Rendato - Nee Preranamunan -Balikinatti Vedamandunan= Gala Nigoodha Bhaavamulanu - Delupu Nojjaveeveyagutan - Delipi Vaani Mammu Gnaana - Kalithamathulan Jeyukonaku ||Rammu|| 6. Sadalivaadipovuchunna Maa - Vishvaasalathanu - Balasamruddhi Nuddharinchi Maa