రమ్ము నీ తరుణమిదే - YouWorship
Rammu Nee Tharunamide
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| రమ్ము! నీ తరుణమిదే - పిలచుచున్నాడు నీ ప్రభువైన - యేసు నొద్దకు 1. జీవితమంతయు - వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల - వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను -స్వీకరించున్ ||రమ్ము||। 2. యిల్లు - ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి - నీవు పోయినచో - వెంటనీతో రారెవరు ||రమ్ము|| 3. అందము మాయ - అస్థిరమే - దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు - నీ ప్రభువును ||రమ్ము|| 4. మిన్ను క్రిందన్ - భూమి మీదన్ - మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు - దారిలేదు రక్షకుడేసే - మార్గము ||రమ్ము|| ర్. తీరని పాపవ్యాధులను - మారని నీదు - బలహీనతల్ ఘోర సిలువలో - మోసితీర్చెన్ - గాయములచే బాగుపడన్ ||రమ్ము|| 6. సత్యవాక్కును నమ్మి రమ్ము - నిత్యజీవనమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే - ప్రాయున్ ||రమ్ము|| Pa|| Rammu! Nee Tharunamide - Pilachuchunnaadu Nee Prabhuvaina - Yesu Noddaku 1. Jeevithamanthayu - Vyarthamuganu Duhkhamuthonu Gaduputayela - Vachchi Aayana Sharanu Jochchinacho Vaanchhatho Ninnu -Sveekarinchun ||Rammu||। 2. Yillu - Dhanadhaanyamulu Kanabadu Bandhumithrulunu Goodu Vidichi - Neevu Poyinacho - Ventaneetho Raarevaru ||Rammu|| 3. Andamu Maaya - Asthirame - Daani Nammakumu Mosaginchunu Maranamu Okanaadu Vachchunu Maruvaku - Nee Prabhuvunu ||Rammu|| 4. Minnu Krindan - Bhoomi Meedan - Mithrudesu Naamamugaaka Rakshana Pondu - Daariledu Rakshakudese - Maargamu ||Rammu|| R. Theerani Paapavyaadhulanu - Maarani Needu - Balaheenathal Ghora Siluvalo - Mositheerchen - Gaayamulache Baagupadan ||Rammu|| 6. Sathyavaakkunu Nammi Rammu - Nithyajeevanamunu Neekichchun Nee Peru Jeevapusthakamunandu Nijamuga Eenaade - Praayun ||Rammu||