రమ్మనుచున్నాడు యేసురాజు - YouWorship
Rammanuchunnaadu Yesuraaju
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|||| రమ్మనుచున్నా డేసురాజు - రండి సర్వ - జనులారా 1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు 2. కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను|| 3. ముండ్ల మకుటము గాయము - పాదహస్తములలో గాయములు- పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మను|| 4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను|| Pa|||| Rammanuchunnaa Desuraaju - Randi Sarva - Janulaaraa 1. Illuvaakili Lenivaaralu - Ihaana Nammadaganivaaralu Thana Raajyamu Meekichchunu Yesu 2. Karavuche Krushinchuchunna Maraninchuchunna Prajalaaraa Aakalidappulu Theerchunu Meeku Randi Sarvajanulaaraa ||Rammanu|| 3. Mundla Makutamu Gaayamu - Paadahasthamulalo Gaayamulu- Pondina Prabhuve Pilchenu Mimmu Randi Sarvajanulaaraa ||Rammanu|| 4. Rayamuna Priyulaaraa Koodi - Randi Pareeksha Cheyandi Bharinchunu Mee Bhaaramulanniyu Randi Sarvajanulaaraa ||Rammanu||