రమ్మనుచున్నాడు - YouWorship
Rammanuchunnaadu Ninnu Prabhu Yesu
Artist: డి జి ఎస్ దినకరన్
Category: Gospel
Song Lyrics
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో Rammanuchunnaadu Ninnu Prabhu Yesu Vaanchatho Thana Karamu Chaapi Rammanuchunnaadu (2) Etuvanti Shramalandunu Aadarana Neekichchunani (2) Grahinchi Neevu Yesuni Choochina Kanneeranthaa Thuduchunu Kanupaapavale Kaapaadun (2) Kanikarinchi Ninnu Kaapaadunu (2) ||Rammanu|| Sommasillu Velalo Aayana Nee Velugu Rakshananai Yundunu Aalasimpaka Thvarapadi Rammu (2) ||Rammanu||