రక్షణ నొసగుము ప్రభువా పాపికి - YouWorship
Rakshana Nosagumu Prabhuvaa Paapiki
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: రక్షణ నొసగుము ప్రభువా - పాపికి (2) 1. పుణ్యకార్యములు నే చేయలేదు (2)- పాపినై వ్యర్థుడనైతిన్ (2) 2. పాపరోగముచే తల్లడిల్లితిని - మరణ పాత్రుడనైతిన్ 3. నీ వంటి వైద్యుడు నాకికలేడు - పాపికి స్వస్థతనియ్యన్ 4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు - పాపిని దయగను ప్రభువా 5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా - పాపిని మొఱ నాలించు Pallavi: Rakshana Nosagumu Prabhuvaa - Paapiki (2) 1. Punyakaaryamulu Ne Cheyaledu (2)- Paapinai Vyarthudanaithin (2) 2. Paaparogamuche Thalladillithini - Marana Paathrudanaithin 3. Nee Vanti Vaidyudu Naakikaledu - Paapiki Svasthathaniyyan 4. Goppa Shakthigala O Naadu Prabhu - Paapini Dayaganu Prabhuvaa 5. Paapula Mithrudaa Parama Rakshakudaa - Paapini Mora Naalinchu