రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును - YouWorship
Rakshana Aunnathyamu Rakshakude Thelupunu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును (1) పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది (2) 1. మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో (2) తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను (2) 2. అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్ 3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి 4. పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్ అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను 5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్ అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును 6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును 7. యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము Pallavi: Rakshana Aunnathyamu Rakshakude Thelupunu (1) Parvatha Shikhara Shrenulavalene Nishchalamainadi (2) 1. Malina Vasthramuvalene - Nindiyuntimi Nindalatho (2) Thandrimaadirigaa Mamu Vedakivachchi Vinthagaa Mammurakshinchenu (2) 2. Aranya Pradeshamulo - Paadaina Yedaarilo Kanugonenu, Paraamarshinchen Kanupaapavale Gaachen 3. Yaakobuvale Nuntimi - Ishraayelugaa Maarchenu Thana Svaasthyamugaa, Thana Bhaagamugaa Thana Janamugaanaithimi 4. Parvathamulanu Srujinchen - Shreshtamainavi Nichchen Abrahaan Moshe Eliyaa Yesu Ekkiri Shikharamulanu 5. Pakshiraajuvale Prabhuvu - Rekkalatho Mamu Moyun Alasata Leka, Mamu Pattukoni Aakasamuna Nadupunu 6. Yesuni Sathyamulu - Parvatha Shikharamulu Paripoornamagu Prabhu Rakshananu Parikimpa Jeyunu 7. Yeshayaa Pravachanamulu - Rakshana Vivaramulu Shikhara Shreni Yanubhavamulu Shikharamupai Pondumu