రక్షణంపు వార్తను విని రక్షకుండగు యేసుని - YouWorship
Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: నమ్మి రమ్ము నమ్మి రమ్ము - ఇమ్ముగ బ్రతుకుము (2) 1. రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా 2. వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే ||నమ్మి|| 3. యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి ||నమ్మి|| 4. తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును ||నమ్మి|| 5. చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్తరక్తము నమ్ము నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము ||నమ్మి|| 6. యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును యేసు క్రీస్తు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము ||నమ్మి|| 7. యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా ||నమ్మి|| Pallavi: Nammi Rammu Nammi Rammu - Immuga Brathukumu (2) 1. Rakshanampu Vaarthanu Vini - Rakshakundagu Yesuni Pilpuku Lobadedavaa - Alayaka Yesunu Joothuvaa 2. Vesavi Kaalamella Gadipi - Kothala Nanubhavinchithi Vesavi Varshamunu Choochithivi - Ingka Paapamandunnaave ||Nammi|| 3. Yesu Nee Theermaanamukai - Vechiyundagaa Theermaaninchu Aathma Poraaduchunnappude - Appaginchuko Prakkajoochi ||Nammi|| 4. Thagudunaa Yani Yanu Konaka - Veru Sparshala Nondakumu Thalampu Kaadu Nammikaye - Aathma Mudranichchunu ||Nammi|| 5. Chiththamu Devadaththamujeya - Praayashchiththarakthamu Nammu Naakamandundu Yesuni Choodu - Maarani Vaakyamunu Cherumu ||Nammi|| 6. Yeshayaa Okati Padunemmidi - Nalabhai Aiphu Iravai Rendunu Yesu Kreesthu Arachi Cheppudaani - Aayanan Kooda Pondumu ||Nammi|| 7. Yirmiyaa Enmidiravaiyunu - Rendava Korinthee Aaru Rendunu Kaaryamulu Naalugu Pandrendunu - Pondi Hallelooya Paadumaa ||Nammi||