రక్షకుని విచిత్ర ప్రేమన్ - YouWorship
Rakshakuni Vichithra Preman
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్ (1) సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను (1) 1. రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్ (1) క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్ (1) 2. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను ||పాడు|| 3. ప్రియ రక్షకుని పాడి - జయశక్తి తెల్పుదున్ పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను ||పాడు|| 4. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్ చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు ||పాడు|| Pallavi: Paadudi Rakshakuni Goorchi Rakthamutho Koniye Nan (1) Silvapai Rakshana Mudrinchi Paapa Appunu Theerchenu (1) 1. Rakshakuni Vichithra Preman - Paaduchundu Neppudun (1) Kroora Silvameeda Mruthi Nondi Nan Vimochinchen (1) 2. Thelpudun Vichithra Kathan - Paadaina Naa Sthithini Kaachi Krupa Premathoda - Nannu Vimochinchenu ||Paadu|| 3. Priya Rakshakuni Paadi - Jayashakthi Thelpudun Paapamruthi Paathaalamu - Pai Vijayamichchenu ||Paadu|| 4. Naa Rakshakuni Parama Paadi - Premagoorchi Paadudun Chaavu Nundi Jeevamunaku - Thechche Daivasuthudu ||Paadu||