రక్షకుడా యేసు ప్రభో - YouWorship
Rakshakudaa Yesu Prabhu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా|| సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) శ్రమ అయిననూ బాధ అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా|| ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) హింస అయిననూ హీనత అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా|| ఎన్నడైన మారని మా యేసుడుండగా (2) ఉన్నవైననూ రానున్నవైననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ రక్షకుడా… ||రక్షకుడా|| Rakshakudaa Yesu Prabho Sthothramu Devaa Swachchamaina Nithya Prema Choopina Devaa (2) ||Rakshakudaa|| Sarva Loka Rakshanakai Siluvanekkenu (2) Shrama Ayinanuu Baadha Ayinanuu (2) Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa Rakshakudaa… ||Rakshakudaa|| Enchaleni Yesu Naakai Himsa Pondene (2) Himsa Ayinanuu Heenatha Ayinanuu (2) Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa Rakshakudaa… ||Rakshakudaa|| Ennadaina Maarani Maa Yesudundagaa (2) Unnavainanuu Raanunnavainanuu (2) Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa Hallelooya Hallelooya Aamen Hallelooya Rakshakudaa… ||Rakshakudaa||