రండు విశ్వాసులారా - YouWorship
Randu Vishvaasulaaraa
Artist: ముంగమూరి దేవదాసు
Category: Praise & Worship
Song Lyrics
రండు విశ్వాసులారా - రండు విజయము సూచించు - చుండెడు సంతోషంబును గల్లి - మెండుగ నెత్తుడి రాగముల్ = నిండా హర్షము మనకు - నియమించె దేవుండు - విజయం, విజయం, విజయం, విజయం 1 విజయం|| 1... నేటి సమయ మన్ని యాత్మలకును - నీ టగు వసంత బుతువగును - వాటముగం జెరసాలను గెలిచె - వరుసగ మూన్నాళ్ నిద్రించి = సూటిగ లేచెన్ - యేసు - సూర్యుని వలెన్ ||విజయం|| 2. _ కన్ను కన్నుకానని చీంకటి - కాలము క్రీస్తుని కాంతిచే - నిన్నాళ్లకు శీఘ్రముగం బోవు - చున్నది - శ్రీ యేసుని = కెన్నాళ్ల కాగని - మన - సన్నుతుల్ భువిన్ ||విజయం|| 3. _ బలమగు మరణ ద్వారబంధ - ములు నిన్ బట్టకపోయెను - వెలుతురు లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను - కా - వలియు ముద్రయు 1||విజయం|| 4. పన్నిద్దరిలోపల నీ వేళ - సన్నుతముగ నీవు నిలిచి - యున్నావు మానవుల తెలివి - కెన్నండైన నందని = యౌన్నత్య శాంతిని - న - నుగ్రహింతువు 1||విజయం|| Randu Vishvaasulaaraa - Randu Vijayamu Soochinchu - Chundedu Santhoshambunu Galli - Menduga Neththudi Raagamul = Nindaa Harshamu Manaku - Niyaminche Devundu - Vijayan, Vijayan, Vijayan, Vijayan 1 Vijayan|| 1... Neti Samaya Manni Yaathmalakunu - Nee Tagu Vasantha Buthuvagunu - Vaatamugan Jerasaalanu Geliche - Varusaga Moonnaal Nidrinchi = Sootiga Lechen - Yesu - Sooryuni Valen ||Vijayan|| 2. _ Kannu Kannukaanani Cheengkati - Kaalamu Kreesthuni Kaanthiche - Ninnaallaku Sheeghramugan Bovu - Chunnadi - Shree Yesuni = Kennaalla Kaagani - Mana - Sannuthul Bhuvin ||Vijayan|| 3. _ Balamagu Marana Dvaarabandha - Mulu Nin Battakapoyenu - Veluthuru Leni Samaadhi Gumma - Mulu Ninnaapaka Poyenu = Geluva Vaayenu - Kaa - Valiyu Mudrayu 1||Vijayan|| 4. Panniddarilopala Nee Vela - Sannuthamuga Neevu Nilichi - Yunnaavu Maanavula Thelivi - Kennandaina Nandani = Yaunnathya Shaanthini - Na - Nugrahinthuvu 1||Vijayan||