రండి రండి సువార్తబోధ - YouWorship
Randi Randi Suvaarthabodha
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
రండి రండి సువార్తబోధ విన - రారోజనులారా = నిండు మనంబుల కోర్కెలూరగను - నిజరక్షకుండగు యేసునిం జేర ||1రండి|| 1. పాపము లెడ బాపను యిలకరిగిన - ప్రభువు మహిమ వినుండి -మిమిో - పాపములను దలపోసి హృదయముల - పశ్చాత్తాపపడి = యా పరమగురుని నామముద్వారా - ననుసరించి ముంచడముం బొందు ||రండి|| ర 2. తన మహిమను బలమును - దైవత్వము తగ్గించుకొని వడి - యప్పుడు తన సేవకుండని మదిందలపోయని - తగు నీతిని గనుండీ = క్రీస్తుండును - బాప్తి స్తు డు యోహానునిచే - మునుకొని యోర్జ్టాన్నదిలో - ముంచుటగని ||రండి!! 8. _మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో - ముంచబడినరీతి - నిప్పుడు - గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు - గైకొనుటది నీతి = మరువక - స్థిరముగ మో మనముల నెల్ల -ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగంజేర ||రండి|| 4 తల్లులు తమ బిడ్డల - కాశీర్వాదము లిమ్మని తేగా - నప్పుడు - చల్లగ బాలుర కాశీర్వాద మెసంగె ప్రభు విదిగాక = క్రీస్తుండు - తొల్లి జనములకు ముంచడ మిచ్చిన - టెల్ల విధులలేదు వేదమున ||రండి|| 5. అందుచేత వేదమున - బాప్తిస్తుండనంబడె యోహాను - ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను - మరలు - నందజు విన సత్య వేదవాక్యము - సందియములు విడి సాగి వేగమున 1రండి|| ప్రభురాత్రి భోజనము Randi Randi Suvaarthabodha Vina - Raarojanulaaraa = Nindu Manambula Korkelooraganu - Nijarakshakundagu Yesunin Jera ||1Randi|| 1. Paapamu Leda Baapanu Yilakarigina - Prabhuvu Mahima Vinundi -Mimio - Paapamulanu Dalaposi Hrudayamula - Pashchaaththaapapadi = Yaa Paramaguruni Naamamudvaaraa - Nanusarinchi Munchadamun Bondu ||Randi|| Ra 2. Thana Mahimanu Balamunu - Daivathvamu Thagginchukoni Vadi - Yappudu Thana Sevakundani Madindalapoyani - Thagu Neethini Ganundee = Kreesthundunu - Baapthi Sthu Du Yohaanuniche - Munukoni Yorjtaannadilo - Munchutagani ||Randi!! 8. _Muriyuchu Kreesthuvu Yordaannadilo - Munchabadinareethi - Nippudu - Garimetho Kreesthuni Nammina Janamulu - Gaikonutadi Neethi = Maruvaka - Sthiramuga Mo Manamula Nella -Ppudu Naramaravidi Kreesthuni Thaganjera ||Randi|| 4 Thallulu Thama Biddala - Kaasheervaadamu Limmani Thegaa - Nappudu - Challaga Baalura Kaasheervaada Mesangge Prabhu Vidigaaka = Kreesthundu - Tholli Janamulaku Munchada Michchina - Tella Vidhulaledu Vedamuna ||Randi|| 5. Anduchetha Vedamuna - Baapthisthundanambade Yohaanu - Ippudu Ponduga Munchuvaaru Baapthisthulu Posagaga Sarigaanu - Maralu - Nandaju Vina Sathya Vedavaakyamu - Sandiyamulu Vidi Saagi Vegamuna 1Randi|| Prabhuraathri Bhojanamu