రండి రండి రండయో - YouWorship
Randi Randi Randayo
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి|| Randi Randi Randayo Rakshakudu Puttenu (2) Rakshakuni Choodanu Rakshanaalu Pondanu (2) ||Randi|| Yoodula Yoodata Raajula Raajata (2) Rakshanaalu Ivvanu Vachchiyunnaadata (2) Yoodula Yoodata Raajula Raajata (2) Rakshanaalu Ivvanu Vachchiyunnaadata (2) ||Randi|| Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku (2) Pashuvula Shaalalo Shishuvugaa Puttenu (2) Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku (2) Pashuvula Shaalalo Shishuvugaa Puttenu (2) ||Randi|| Saathaanu Santhalo Santhoshamediraa (2) Santhosham Kaladuraa Shree Yesuni Raakalo (2) Saathaanu Santhalo Santhoshamediraa (2) Santhosham Kaladuraa Shree Yesuni Raakalo (2) ||Randi||