రండి రండి యేసుని యొద్దకు - YouWorship
Randi Randi Yesuni Yoddaku
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి|| నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి|| Randi Randi Yesuni Yoddaku Rammanuchunnaadu Prayaasapadi Bhaaramu Moyuvaaralu Prabhuni Chenthaku Parugidi Vegame Yesuni Pilupu Viniyu Ninka – Yochimparela Avanilo Agachaatla Paalaina Abbadu Shaanthi Aathmaku Nilalo ||Randi|| Karuvu Ranamu Maranamu Choochi – Kalugadu Maarumanassu Pravachanamulu Sampoornamulaayenu Yoodulu Thirigi Vachchuchunnaaru ||Randi|| Prabhu Yesu Nee Korakai Thanadu – Praanamu Nichche Gadaa Siluvanu Rakthamu Chindinchiyunu Baliyaayenu Yaa Ghanudu Manakai ||Randi|| Yesuni Naamamunande Parama – Nivaasamu Dorakunu Mukthini Paapa Vimochanamunu Shakthimanthudu Yese Yichchunu ||Randi|| Nene Maargamu Nene Sathyamu – Nene Jeevamunu Nenu Gaakinkevaru Lerani Yenchi Cheppina Yesuni Vaddaku ||Randi||