రండి యెహోవాను గూర్చి - YouWorship
Randi Yehovaanu Goorchi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము (2) ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని (2) నమ్మదగిన దేవుడని ఆహా... హల్లెలూయ ఆహా హల్లెలూయ కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా (2) ఆయనే మన ఆశ్రయం ఇరుకులు ఇబ్బందులలో (2) ఇరుకులు ఇబ్బందులలో ||రండి|| విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో (2) అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో (2) కలుగు ఈవులు మనకెన్నో ||రండి|| త్రోవ తప్పిన వారలను చేరదీసే నాధుడని (2) నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము (2) నిత్యము స్తుతి చేయుదము ||రండి|| Randi Yehovaanu Goorchi Uthsaaha Gaanamu Chesedamu (2) Aayane Mana Poshakudu Nammdagina Devudani (2) Nammdagina Devudani Aaha… Hallelujah Aaha Hallelujah Kashta Nashtamulennunnaa Pongu Saagaraaledurainaa (2) Aayane Mana Aashrayam Irukulu Ibbandulalo (2) Irukulu Ibbandulalo ||Randi|| Virigi Naligna Hrudayamutho Deva Devuni Sannidhilo (2) Anishamu Praardhinchina Kalugu Eevulu Manakenno (2) Kalugu Eevulu Manakenno ||Randi|| Throva Thappina Vaaralanu Cheradeese Naadhudani (2) Neethi Sooryundaayane Ani Nithyamu Sthuthi Cheyudamu (2) Nithyamu Sthuthi Cheyudamu ||Randi||