రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము - YouWorship
Randi Yehovaanugoorchi Santhosha Gaanamu Cheyudamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము 1. మన రక్షణ దుర్గము బట్టి (2) - ఉత్సాహ ధ్వని చేయుదము (2) కృతజ్ఞతాస్తుతుల తోడ (1) 2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు 3. భూమ్యగాధ స్థలములు - ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరము లాయనవే 4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను తన ప్రజలము గొఱ్ఱెలము మనము 5. యెహోవా సన్నిధియందు - మనము సాగిలపడుదము మనల సృజించిన దేవునికి 6. నేడు మీరు ఆయన మాట - అంగీకరించిన యెడల ఎంత మేలు మనోహరము Pallavi: Randi Yehovaanugoorchi Santhosha Gaanamu Cheyudamu 1. Mana Rakshana Durgamu Batti (2) - Uthsaaha Dhvani Cheyudamu (2) Kruthagnathasthuthula Thoda (1) 2. Mahaa Devudu Yehovaa - Devathalandari Paina Mahaathmyamu Gala Mahaaraaju 3. Bhoomyagaadha Sthalamulu - Aayana Chethilo Nunnavi Parvatha Shikharamu Laayanave 4. Samudramunu Bhoomini - Thanadu Chethulu Chesenu Thana Prajalamu Gorrelamu Manamu 5. Yehovaa Sannidhiyandu - Manamu Saagilapadudamu Manala Srujinchina Devuniki 6. Nedu Meeru Aayana Maata - Anggeekarinchina Yedala Entha Melu Manoharamu