యౌవనుడా సంతోషపడుమా - YouWorship
Yauvanudaa Santhoshapadumaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యౌవనుడా సంతోషపడుమా (1) - యౌవన కాలమున (2) 1. లేత వయస్సు నడి ప్రాయమును (2) - గతించిపోవునవి (2) గనుక నీదు హృదయములో (2) - వ్యాకులమును తొలగించుకొనుము (1) యువకుడా వినుము (2) 2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు సంతోషము లేదనియెడు - సంవత్సరములు రాబోకముందే చెడుగును విడుమా 3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే రక్షణార్థము రక్షకుడేసును - రయమున క్షమాపణ వేడిన రక్షణ నీదే 4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్ ఆత్మ దాని దయ చేసిన - దేవుని సన్నిధికి మరల వెళ్ళును యౌవనుడా Pallavi: Yauvanudaa Santhoshapadumaa (1) - Yauvana Kaalamuna (2) 1. Letha Vayassu Nadi Praayamunu (2) - Gathinchipovunavi (2) Ganuka Needu Hrudayamulo (2) - Vyaakulamunu Tholaginchukonumu (1) Yuvakudaa Vinumu (2) 2. Durdinamulu Raabokamunde - Veeti Yandipudu Santhoshamu Ledaniyedu - Sanvathsaramulu Raabokamunde Chedugunu Vidumaa 3. Pashchaaththaapamuna Paapamulanu - Oppukonuchu Nede Rakshanaarthamu Rakshakudesunu - Rayamuna Kshamaapana Vedina Rakshana Neede 4. Mannayinadi Venukativalene - Mantilo Kaliyun Aathma Daani Daya Chesina - Devuni Sannidhiki Marala Vellunu Yauvanudaa