యేసొసంగె గొప్ప యాజ్ఞను - YouWorship
Yesosangge Goppa Yaagnanu
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
యే సొసంగె గొప్ప యాజ్ఞను - తన శిష్యులకును - యేసొసంగె గొప్ప యాజ్ఞను = దాసులునుగం జేయ బోయి - ధరణిమోంది రాష్ట్రములకు - ఆ సను బాప్తిస్మ మిచ్చి -నా సుబోధ నేర్పుండనుచు ||యేసొసంగె|| 1. జనక కుమారాత్మల పేర - బాప్తిస్మ మియ్యం - చనుడు మిరు సకల దిశలను = తనయు లైనం తల్లులైనం - తండ్రులైనం బొందవచ్చుం. - దగిన రీతి దాని నిపుడు - తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె|| 2. _ బాలు రెల్ల బొందవచ్చును - బాప్తిస్మ మిపుడు - జాలిం జూపు క్రీస్తు సెలవున Ye Sosangge Goppa Yaagnanu - Thana Shishyulakunu - Yesosangge Goppa Yaagnanu = Daasulunugan Jeya Boyi - Dharanimondi Raashtramulaku - Aa Sanu Baapthisma Michchi -Naa Subodha Nerpundanuchu ||Yesosangge|| 1. Janaka Kumaaraathmala Pera - Baapthisma Miyyan - Chanudu Miru Sakala Dishalanu = Thanayu Lainan Thallulainan - Thandrulainan Bondavachchun. - Dagina Reethi Daani Nipudu - Thandriyaina Daiva Krupanu ||Yesosangge|| 2. _ Baalu Rella Bondavachchunu - Baapthisma Mipudu - Jaalin Joopu Kreesthu Selavuna