యేసే సర్వం - YouWorship
Yese Sarvam
Artist: సుకుమార్
Category: Praise
Song Lyrics
అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా తేజోమయుడా రక్షణకర్తా నీవే నా దేవుడని కీర్తింతును తేజోమయుడా రక్షణకర్తా నీవే నా దేవుడని ఘనపరతును యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం (2) సాధ్యం కానిది ఏమున్నది నీ యందే విశ్వాసం నాకున్నది (2) నన్నెన్నడు ఎడబాయవు నీ ప్రేమే నాకు నిత్య జీవము నన్నెన్నడు ఎడబాయవు నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే.. ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్ గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్ హెసిటేట్స్ టు కం టు మి గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్ గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్ గ్లోరీ టు మై గాడ్ యెహోవా ||యేసే మార్గం|| Athyunnathamaina Simhaasanampai Aaseenudavaina Goppa Devudaa Thejomayudaa Rakshanakarthaa Neeve Naa Devudavani Keerthinthunu Thejomayudaa Rakshanakarthaa Neeve Naa Devudavani Ghanaparathunu Yese Maargam Yese Sathyam Yese Jeevam Yese Sarvam (2) Saadhyam Kaanidi Emunnadi Nee Yande Vishwaasam Naakunnadi (2) Nannennadu Edabaayavu Nee Preme Naaku Nithya Jeevamu Nannennadu Edabaayavu Nee Vaakyame Naaku Aadhaaram.. Yese.. The whole world might not see my struggles and obstacles but God sees them all and He never hesitates to come to me Give everything we have to Him even pain and heartbreaks God is our reason to live Glory to my God Yehovaa ||Yese Maargam||