యేసే సత్యం - YouWorship
Yese Sathyam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) ||యేసే|| బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్య రాజ్యం యేసులోనే విడుదల (2) ||యేసే|| Yese Sathyam Yese Nithyam Yese Sarvamu Jagathiki Yese Jeevam Yese Gamyam Yese Gamanamu (2) Paata Paadedam Prabhuvunaku Sthothraarpana Chesedam (2) ||Yese|| Palu Rakaala Manushyulu – Palu Vidhaalu Palikina Maayalenno Chesinaa – Leelalenno Choopinaa (2) Yesulone Nithya Jeevam Yesulone Rakshana (2) ||Yese|| Balamu Leni Vaariki – Balamu Nichchu Devudu Krungiyunna Vaarini – Levanetthu Devudu (2) Yesulone Nithya Raajyam Yesulone Vidudala (2) ||Yese||