యేసే మనకిల స్వాస్థ్యము - YouWorship
Yese Manakila Svaasthyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసే మనకిల స్వాస్థ్యము - వేరే స్వాస్థ్యము లేదికను (2) 1. అక్షయమును నిర్మలమైన - వడబారిన స్వాస్థ్యము మనకు (2) కరుణతో నోసగెను దేవుడు - హర్షముతో స్తుతియించెదము (2) 2. మనము క్రీస్తుని సంబంధులము - వాగ్దానంతో వారసులముగా చేయబడితిమి స్థిరముగా - చేతులెత్తి పూజించెదము 3. దేవుని సంకల్పమును బట్టి - మనలను ముందే నిర్ణయించి మనకొక స్వాస్థ్యము నేర్పరచెన్ - మనసారా మరి పాడెదము 4. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను - పాలుపొందుటకు పాత్రుల జేసిన పరమ తండ్రికి స్తోత్రములు - నిరతంబును చెల్లించెదము 5. క్షేమమును మరి అభివృద్ధియును - కలుగ జేయుటకు శక్తిమంతుడు స్వాస్థ్యము నిచ్చిన దేవునికి హల్లెలూయా పాడెదము Pallavi: Yese Manakila Svaasthyamu - Vere Svaasthyamu Ledikanu (2) 1. Akshayamunu Nirmalamaina - Vadabaarina Svaasthyamu Manaku (2) Karunatho Nosagenu Devudu - Harshamutho Sthuthiyinchedamu (2) 2. Manamu Kreesthuni Sambandhulamu - Vaagdaanantho Vaarasulamugaa Cheyabadithimi Sthiramugaa - Chethuleththi Poojinchedamu 3. Devuni Sangkalpamunu Batti - Manalanu Munde Nirnayinchi Manakoka Svaasthyamu Nerparachen - Manasaaraa Mari Paadedamu 4. Parishuddhala Svaasthyamulo Manalanu - Paalupondutaku Paathrula Jesina Parama Thandriki Sthothramulu - Nirathambunu Chellinchedamu 5. Kshemamunu Mari Abhivruddhiyunu - Kaluga Jeyutaku Shakthimanthudu Svaasthyamu Nichchina Devuniki Hallelooyaa Paadedamu