యేసే భగవన్నామం భజింపను - YouWorship
Yese Bhagavannaaman Bhajimpanu
Artist: వి. రవివర్మ
Category: Praise & Worship
Song Lyrics
యేసే, భగవన్నామం భజింపను - యేసే, భగవన్నామం = భజింప నిరంతర ||మేసే|| సంతోషము. *పానకముయొక్క పూదీనెయొక్క _ "మధురము "త్రాగు. *సహాయములు. 1%సమ్రూహమనెడు నూతిలో. 1... యేసే సుగుణం - యేసే శాంతం - యేసే మనశ్శాంతం = యేసే మనశ్శాంతి భజింపను ||యేసే|| 2. యేసే ప్రేమం - యేసే క్షేమం - యేసే పరంధామం = యేసే పరంధామ భజింపను ||యేసే|| 3... యేసే తెరవు - యేసే పరువు - యేసే సద్గురువు = యేసే సద్దురువు భజింపను ||యేసే|| 4. యేసే నిత్యం - యేసే సత్యం - యేసే సఖదాయం = యేసే సుఖదాయ భజింపను ||యేసే|| 5... యేసే జీవం - యేసే జ్ఞానం - యేసే జగదీశం = యేసే జగదీశం భజింపను ||యేసే|| Yese, Bhagavannaaman Bhajimpanu - Yese, Bhagavannaaman = Bhajimpa Niranthara ||Mese|| Santhoshamu. *Paanakamuyokka Poodeeneyokka _ "Madhuramu "Thraagu. *Sahaayamulu. 1%Samroohamanedu Noothilo. 1... Yese Sugunan - Yese Shaanthan - Yese Manashshaanthan = Yese Manashshaanthi Bhajimpanu ||Yese|| 2. Yese Preman - Yese Ksheman - Yese Parandhaaman = Yese Parandhaama Bhajimpanu ||Yese|| 3... Yese Theravu - Yese Paruvu - Yese Sadguruvu = Yese Sadduruvu Bhajimpanu ||Yese|| 4. Yese Nithyan - Yese Sathyan - Yese Sakhadaayan = Yese Sukhadaaya Bhajimpanu ||Yese|| 5... Yese Jeevan - Yese Gnaanan - Yese Jagadeeshan = Yese Jagadeeshan Bhajimpanu ||Yese||