యేసే నీ మదిలో ఉండగా - YouWorship
Yese Nee Madhilo Undagaa
Artist: క్రాంతి చేపూరి
Category: Encouraging
Song Lyrics
యేసే నీ మదిలో ఉండగా కలతే దరి చేరగ రాదుగా (2) సోదరా సోదరీ.. యేసులో నెమ్మది ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2) నీ చెంతకు చేరి నిలుపును నీ చింతను తీర్చి నడుపును (2) సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా సహింపలేని శోధనలను నీకు దయచేయునా (2) శోధనలను గెలిచే మార్గము తప్పక నీకొసగును తథ్యము (2) సోదరా సోదరీ.. యేసులో విజయము సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2) ||యేసే|| Yese Nee Madhilo Undagaa Kalathe Dari Cheraga Raadugaa (2) Sodaraa Sodaree.. Yesulo Nemmadi O Sodaraa Sodaree.. Yesupai Nilupu Nee Madhi ||Yese|| Theeriponi Baadhalenno Ninnu Bandhinchinaa Orvaleni Manujulanthaa Ninnu Nindinchinaa (2) Nee Chenthaku Cheri Nilupunu Nee Chinthanu Theerchi Nadupunu (2) Sodaraa Sodaree.. Yese Nee Maadhiri Sodaraa Sodaree.. Yesupai Nilupu Nee Guri (2) ||Yese|| Siluvapaina Baligaa Maari Ninnu Preminchegaa Sahimpaleni Shodhanalanu Neeku Dayacheyunaa (2) Shodhanalanu Geliche Maargamu Thappaka Neekosagunu Thathyamu (2) Sodaraa Sodaree.. Yesulo Vijayamu Sodaraa Sodaree.. Yesupai Nilupu Nammakam (2) ||Yese||