యేసే నా మార్గము - YouWorship
Yese Naa Maargamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2) Yese Naa Maargamu Yese Naa Sathyamu Jeevamani Paadedam (2) Parishudhdha Devudu Aadhaarabhoothudu Aadarinchu Devudu Odaarpu Nichchunu Naa Prathi Avasaramulo Aadhukonu Devudu Rogamulannitini Swasthaparachuvaadu ||Yese Naa|| Yese Naa Sarvamu Yese Naa Samasthamu Aayane Naa Sangeethamu Aanandamutho Paadudam Naa Prathi Avasaramulo Aadhukonu Devudu Rogamulannitini Swasthaparachuvaadu ||Yese Naa|| You are the way You are the Truth You are the Life My Lord