యేసే దైవము - YouWorship
Yese Daivamu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
యేసే దైవము – యేసే జీవము నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2) మహిమా నీకే ఘనతా నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే|| Yese Daivamu – Yese Jeevamu Naa Kreesthe Sarvamu – Nithya Jeevamu (2) Mahimaa Neeke Ghanathaa Neeke Ninne Poojinchi Ne Aaraadhinthunu Yesayyaa Naa Yesayyaa Yesayyaa Naa Yesayyaa (3) ||Yese||