యేసే జన్మించెరా - YouWorship
Yese Janmincheraa
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా (2) ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే|| పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2) అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే|| బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2) నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే|| Yese Janmincheraa Thammudaa Devudavathaarincheraa (2) Ore Thammuda Orey Orey Thammudaa (4) ||Yese|| Pedda Pedda Raajulantha Nidduralu Povanga (2) Ardharaathri Vela Manaku Mudduga Janminchenayya (2) ||Yese|| Bethlehemu Graamamandu Beeda Kanya Garbhamandu (2) Naathudu Janminchenayya Meluga Manandariki (2) ||Yese||